top of page
హోమ్: Welcome

బహుళ

అంతర్జాతీయ

అంతర్జాల  మహిళా పత్రిక

"జ్ఞానం ఎప్పుడూ అభివృద్ధిని కోరుతుంది; అది అగ్ని వంటిది, మొదట ఇతరుల ద్వారా వెలిగించ బడుతుంది. కానీ, తర్వాత తనకు తానుగా తన అస్తిత్వాన్ని చాటుకుంటుంది"

-సావిత్రిబాయి ఫూలే

Contact Us

15-21-130/2 , Balaji Nagar, Kukatpally, Balaji Nagar, Kukatpally, Hyderabad, Telangana 500072, India

+91-9989198943

Thanks for submitting!

Letter2.jpg

వ్యవస్థాపక సంపాదకురాలు జ్వలిత

Message by వ్యవస్థాపక సంపాదకురాలు

బహుళ 

అంతర్జాతీయ అంతర్జాల మహిళా  త్రైమాసిక పత్రిక

కాన్సెప్ట్ నోట్స్

బహుళ పత్రికకు మూలం సావిత్రిబాయి పూలే భావజాలం.

'బహుజన హితాయ - బహుజన సుఖాయ'లో 'మహిళల సాధికారత - సమానత్వం - ఐక్యత ' పత్రిక లక్ష్యం.

* కుల,మత, ప్రాంత, వర్గ భేదం లేకుండా  మహిళల సాధికారత కోసం, ఐక్యత కోసం నిలబడుతుంది.

* అట్టడుగు వర్గాలైన బీసీ, ఎస్సీ, మైనారిటీ మహిళల చైతన్యం, అభ్యున్నతి దిశగా పత్రిక పనిచేస్తుంది .

 * సమాజంలోని మూఢనమ్మకాలకూ,  వివక్ష, అవినీతి, లంచగొండితనం, మద్యం, డ్రగ్స్, అసమానత్వం వంటి సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా మహిళలను సంఘటిత పరిచేందుకు కృషి చేస్తుంది. 

* మానవ సంబంధాలను మరింత మెరుగు పరిచేందుకై ,ప్రకృతి పర్యావరణ సంరక్షణకై కృషి చేస్తుంది.

* అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ  అప్రజాస్వామిక మత, జెండర్, వివక్షా పరమైన దాడులను బహుళ తిరస్కరిస్తుంది.

* మనువాదాన్ని సమర్థించే రచనలకు పత్రికలో చోటు ఉండదు.

* 'రాజ్యాధికారంలో బహుజన మహిళల వాటా' అంతిమ లక్ష్యంగా 'బహుళ' అంతర్జాతీయ అంతర్జాల మహిళా పత్రిక పనిచేస్తుంది.

©2021 © 2021 Bahula International Magazine

bottom of page